అంతా మన మంచికే తెలుగు సామెత

అంతా మన మంచికే తెలుగు సామెత

అంతా మన మంచికే తెలుగు సామెత. చాలామంది ఎక్కువగా ఉపయోగించే మాట. ఇది ఒక తెలుగు సామెత కూడా… అదే అంతా మనమంచికే…

ఈ తెలుగు సామెత ఎప్పుడు పుట్టింది? ఎవరు మొదట పలికి ఉంటారు? అనే ప్రశ్నల కన్నా ఈ సామెత వెనుక ఉండే అర్ధం తెలియబడితే, అదే ఆ సామెత వాడుకలోకి రావడానికి ప్రధానం అయ్యి ఉంటుంది.

ఇంతకీ “అంతామనమంచికే” ఈ తెలుగు సామెతలో ఉన్న అర్ధం ఏమిటి?

ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అనుకోని ఇబ్బందికర స్థితి వచ్చినప్పుడు లేదా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు పలకరింపులలో భాగంగా ఈ తెలుగుమాట చెబుతూ ఉంటారు.

“జరిగినదేదో జరిగిందిలే… జరిగింది మనమంచికే అనుకోవాలి…” అంటూ అంతా మనమంచికే అనే అర్ధం వచ్చేలా పలుకుతూ ఉంటారు.

అంతా మనమంచికే అను మాటలో చాలా పాజిటివ్ థింకింగ్ ఉందంటారు. జరిగినది మన మంచికే అను సద్భావన పెంపొందింప జేయడానికి ఈ తెలుగు సామెత ఊయపయోగిస్తూ ఉంటారు. ఇది సామెత అనడం కన్నా ఒక మంచి మాటగా భావించేవారు ఉంటారు.

సద్భావన మనసుకు శాంతిని అందిస్తుందని అంటారు. అలాంటి సద్భావన మనసులో పెరగడానికి ఈ మంచి మాట ఉపయోగిస్తూ ఉంటారు… అంతా మన మంచికే తెలుగు సామెతను బట్టి ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల భావనకు మనసును తీసుకురావడానికి ఈ తెలుగు సామెత ప్రయోగిస్తూ ఉంటారు.

కాలంలో కలిగే కష్టాలకు శాంతిని అందించే మాటలు ఓదార్పుగా ఉంటాయి… అలాంటి ఓదార్పు మాటలలో “అంతా మనమంచికే” మంచిమాట అంటారు.

ధన్యవాదాలు

తెలుగులో రీడింగ్ తెలుగు సామెతలు

తెలుగులో వ్యాసాలు


Leave a Reply

Your email address will not be published.