అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు తెలుగు సామెత వాటి అర్ధం.. ఈ తెలుగు సామెత ఎక్కువగా బంధాల మద్య వాటి గురించి చెబుతున్నప్పుడు వాడుతూ ఉంటారు.

కొన్ని విషయాలలో కానీ కొన్ని సమయాలలో కానీ అంత్య నిష్టూరం అంటే చివరలో కాదు అనడం కన్నా ఆది నిష్టూరం మొదట్లోనే కాదని చెప్పడం మేలు అంటారు.

సమాజంలో మానవుడు సంఘటిత మనిషి… కాబట్టి ఎవరో ఒకరితో కలసి నడవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సమాజంలో కొన్ని వస్తువులు వాడుక ఉంటుంది.

ఏదైనా ఒక బంధం విషయంలో తమ అభిప్రాయం లేదా ఒక వస్తువు తీసుకుంటున్న కానీ ఒక వ్యవహారంలో కానీ ఒప్పందం విషయంలో ఈ తెలుగు సామెత వాడుతూ ఉంటారు.

అంటే ఈ తెలుగు సామెత అర్ధం చూస్తే… అంత్య అంటే ఆఖరు లేదా చివరి అను అర్ధం వస్తుంది. నిష్టూరం అంటే వ్యతిరేక భావన లేదా అయిష్టపు భావన అవుతుంది. ఇక ఆది అంటే ప్రారంభం లేదా మొదలు లేదా ఆరంభం అంటారు… అంటే ఈ తెలుగు సామెత అర్ధం… చివర్లో తెలియజేస్తే అయిష్టపు భావన కన్నా మొదట్లో తెలియజేసే అయిష్టపు భావన ఉత్తమం.

ఇప్పుడు ఒక సుబ్బు అనే వ్యక్తి వచ్చి, రాము అనే వ్యక్తికి పని పురమాయించాడు… కానీ రాము మనసులో సుబ్బు చెప్పిన పని నచ్చలేదు… అప్పుడు రాము తనకు ఆ పని నచ్చలేదని ముందుగానే తన అభిప్రాయం సుబ్బుకి తెలియజేస్తే, సుబ్బు ఆ పనిని మరొక వ్యక్తికి అప్పగిస్తాడు… అలా కాకుండా రాము ఆ పనిని అయిష్టంగా మొదలు పెట్టి, చివరకు పూర్తి చేయలేక ఈ పని నాకు నచ్చలేదని సుబ్బుకు తెలియజేస్తే… దాని వలన సుబ్బుకి సమయం వృధా… ఇంకా రాముపై సుబ్బుకు చెడ్డ అభిప్రాయం కలుగుతుంది… కష్టమైన మొదట్లో మొహమాటపడకుండా రాము తనకు సుబ్బు అప్పగించిన పని నచ్చలేదని సుబ్బుతో రాము చెబితే, సుబ్బు మొదట్లోనే నొచ్చుకున్నా, తన పనిని వేరొకరికి అప్పగిస్తాడు…. దాని వలన సుబ్బు మరియు రాముల సమయం వృధా కాదు… కాబట్టి పని మొదలు పెట్టేటప్పుడు మనసులో వేరు అభిప్రాయం ఆది ఆదిలోనే తెలియజేయడం మేలు అంటారు.

ఈ విధంగా ఏదైనా కార్యం అప్పగించబడినప్పుడు లేదా ఏదైనా ఒప్పందం చేసుకుంటున్నప్పుడు… అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అను ఈ సామెతను ఉపయోగిస్తారు.

మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి అవగాహన పోస్టు చూద్దాం

ధన్యవాదాలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలు

ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తెలుగు సామెత

ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత

కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట

పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న

పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత

గోరంత ఆలస్యం కొండంత నష్టం

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

ఒడ్డు చేరేవరకు ఓడ మల్లయ్య ఒడ్డు చేరాకా బోడి మల్లయ్య

రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత

రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత

దానం చేయని చెయ్యి కాయలు కాయని చెట్టు

శంఖులో పోస్తే కానీ తీర్ధం కానట్లు

కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయి

అంధుడికి అద్దం చూపినట్లు

పనోడు పందేరేస్తే పిచ్చుకలు పడగొట్టాయట

ఏకు మేకు అయినట్టు తెలుగు సామెత

ఆపదలో మొక్కులు సంపదలో మరుపులు తెలుగు సామెత

మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు గడప దాటనట్లు

కట్టని నోరు కట్ట లేని నది ప్రమాదకరం

తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది తెలుగులో సామెత

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు తెలుగులో సామెత

ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు తెలుగు సామెత

చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు సామెత

కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా?

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది తెలుగు సామెత

సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు

ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు తెలుగులో సామెత

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు తెలుగు సామెత

తంతే గారెల బుట్టలో పడ్టట్టు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

నిద్రపోయే వాడిని నిద్ర లేపొచ్చు కానీ

తెలిసి తాకినా తెలియక తాకిన అగ్గి కాల్చును

మరి కొన్ని తెలుగు సామెతలు

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లుగా కొందరి మాటలు ఉంటాయి.

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలుతెలుగు సామెతలుసామెతలు అర్

మాట మూరెడు బావం బండెడు

తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే

నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

ఇల్లు అలకగానే పండుగ కాదు


Leave a Reply

Your email address will not be published.