తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది తెలుగులో సామెత

తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది తెలుగులో సామెత

సంస్థలో అందరూ సజావుగా తమ కర్తవ్యం తాము నిర్వహించడం జరుగుతూ ఉంటే, సదరు సంస్థ భవిష్యత్తు బాగుంటుంది. అంతటి సంస్థలో ఒకరు చెడితే చాలు, సదరు వ్యక్తి ద్వారా మరింతమంది చెడే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇటువంటి తెలుగు సామెతలు ”తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది” ప్రయోగిస్తూ ఉంటారు.

పెద్దలు వాడుక భాషలో మాటలు సూక్తులు గాని సామెతలు గానీ ఉంటూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి మంచి మాటలు చెప్పే ఉద్ధేశ్యంలో తెలుగు సామెతలు బాగా ఉపయోగపడతాయి.

మనసును కోతితో పోలుస్తూ ఉంటారు. అలాంటి కుదురులేని మనసు మరొక మనసును పాడుచేస్తుంది. కాబట్టి కుదురులేని వ్యక్తులను ఉద్ధేశించి మాట్లాడేటప్పుడు కూడా ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు.

మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి అవగాహన పోస్టు చూద్దాం

ధన్యవాదాలు

మరి కొన్ని తెలుగు సామెతలు

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు తెలుగులో సామెత

ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు తెలుగు సామెత

చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు సామెత

కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా?

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది తెలుగు సామెత

సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు

ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు తెలుగులో సామెత

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు తెలుగు సామెత

తంతే గారెల బుట్టలో పడ్టట్టు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

నిద్రపోయే వాడిని నిద్ర లేపొచ్చు కానీ

తెలిసి తాకినా తెలియక తాకిన అగ్గి కాల్చును

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లుగా కొందరి మాటలు ఉంటాయి.

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలుతెలుగు సామెతలుసామెతలు అర్

మాట మూరెడు బావం బండెడు

తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే


Leave a Reply

Your email address will not be published.