తనని తాను సరిదిద్దుకున్న తర్వాత సహాయకులను సంపాదించుకోవాలి

తనని తాను సరిదిద్దుకున్న తర్వాత సహాయకులను సంపాదించుకోవాలి
తనని తాను సరిదిద్దుకున్న తర్వాత సహాయకులను సంపాదించుకోవాలి

తనని తాను సరిదిద్దుకున్న తర్వాత సహాయకులను సంపాదించుకోవాలి అంటారు. చాణక్య నీతి సూత్రాలు అంటూ చాలా మాటలు ప్రసిద్ది చెంది ఉన్నాయి. అలాంటి మాటలలో ఈ మాటలు కూడా చెబుతూ ఉంటారు. ముందు తనను తాను చక్కదిద్దుకుని ఆపై తనవారిపై ఆలోచన చేయాలి. అనుయాయుల కోసం చూడాలి అంటారు.

ఎందుకు తనని తాను సరిదిద్దుకున తర్వాత సహాయకుల కోసం చూడాలి?

వ్యక్తికి సహాయకులు ఉంటే, ఆ సహాయకులు ముందుగా వ్యక్తిని అనుసరించడం చేస్తూ ఉంటారు. అనుసరిస్తూ చెప్పిన మాట వింటారు. కాబట్టి చెప్పేవారిలో దోషం ఉంటే, దోషబూయిష్టమైన ఆలోచనలే పెరుగుతాయి. కాబట్టి వ్యక్తి ముందుగా తనను తాను సరిదిద్దుకోవాలని అంటారు.

ఇంకా వినేవారు కూడా ముందుగా చెప్పేవారి ప్రవర్తనను కూడా తెలుసుకుని విమర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుయాయులను పెంచుకునే క్రమంలో ముందుగా తనను తాను చక్కదిద్దుకునే ప్రక్రియను ప్రారంభించాలి.

వ్యక్తి తాను చేయదలచుకున్న విషయంలో పూర్తి అవగాహన ఉంటే, తన సహాయకులకు సరైన దిశానిర్ధేశం చేయగలడు. వ్యక్తికి విషయంలో పూర్తి అవగాహన ఎప్పుడు ఉంటుంది? అంటే తనేమిటో తనకు పూర్తిగా తెలిసి ఉన్నవానికి పూర్తి విషయావగాహన ఉంటుందని అంటారు. ఇంకా విషయలోలుడు కాకుండా విషయ పరిజ్ఙానం పెంచుకున్ననాడు అతనికి విజ్ఙానం పెంపొందుతూ ఉంటుందని అంటారు.

కాబట్టి చాణక్య నీతి సూత్రాలు అంటూ లోకంలో వచ్చే మాటలలో భాగంగా తనను తాను సరిదిద్దుకునే ప్రక్రియ ఉండాలి. అంటే తన గురించి తన మనసు గురించి పూర్తి అవగాహన ఉండాలి. ముఖ్యంగా తన మనసుపై తనకు నియంత్రణ ఉండాలంటారు.

తెలుగులో సామెతలు

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

గోరంత ఆలస్యం కొండంత నష్టం

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

ఒడ్డు చేరేవరకు ఓడ మల్లయ్య ఒడ్డు చేరాకా బోడి మల్లయ్య

రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత

రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత

దానం చేయని చెయ్యి కాయలు కాయని చెట్టు

శంఖులో పోస్తే కానీ తీర్ధం కానట్లు

కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయి

అంధుడికి అద్దం చూపినట్లు

పనోడు పందేరేస్తే పిచ్చుకలు పడగొట్టాయట

ఏకు మేకు అయినట్టు తెలుగు సామెత

ఆపదలో మొక్కులు సంపదలో మరుపులు తెలుగు సామెత

మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు గడప దాటనట్లు

కట్టని నోరు కట్ట లేని నది ప్రమాదకరం

తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది తెలుగులో సామెత

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు తెలుగులో సామెత

ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు తెలుగు సామెత

చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు సామెత

కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా?

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది తెలుగు సామెత

సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు

ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు తెలుగులో సామెత

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు తెలుగు సామెత

తంతే గారెల బుట్టలో పడ్టట్టు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

నిద్రపోయే వాడిని నిద్ర లేపొచ్చు కానీ

తెలిసి తాకినా తెలియక తాకిన అగ్గి కాల్చును

మరి కొన్ని తెలుగు సామెతలు

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లుగా కొందరి మాటలు ఉంటాయి.

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలుతెలుగు సామెతలుసామెతలు అర్

మాట మూరెడు బావం బండెడు

తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే

నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

ఇల్లు అలకగానే పండుగ కాదు