పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత

పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత బాగా ప్రసిద్ది. కారణం చాలామంది అయిష్టతను తెలియజేస్తూ ఉంటారు కానీ తెగేసి చెప్పరు. అలా ఒక వ్యక్తి తన అయిష్టతను చేతల రూపంలో తెలియజేస్తూ మాటలు మంచిగా మాట్లాడే సందర్భమును వర్ణిస్తే, ఇలాంటి తెలుగు సామెతలను ఉపయోగిస్తూ మాట్లాడుతారు.

కొందరికి ప్రత్యక్షంగా చెబితే నొచ్చుకుంటారు కాబట్టి వారు పరోక్ష పద్దతిలో తమ అయిష్టతను తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఒక ఉద్యోగిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించే సమయంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కమారు ఇలాంటి పనులు చేపట్టవచ్చును. అలాంటి సందర్భములను చెప్పుకుంటూ ఇలాంటి తెలుగు సామెతలను ఉపయోగిస్తూ ఉంటారు.

వంటింట్లో పొగ వస్తుంటే, బయటకు వచ్చేస్తాము. అలాగే కొందరి ప్రవర్తన నచ్చనప్పుడు కూడా ఆ వ్యక్తికి దూరంగా వెళతాము. కాబట్టి ప్రవర్తన ద్వారా లేక ప్రవర్తింపజేయడం ద్వారా అయిష్టత వ్యక్తం అయినప్పుడు ఈ తెలుగు సామెత ప్రయోగిస్తూ వర్ణిస్తారు.

మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి అవగాహన పోస్టు చూద్దాం

ధన్యవాదాలు

మరి కొన్ని తెలుగు సామెతలు

గోరంత ఆలస్యం కొండంత నష్టం

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

ఒడ్డు చేరేవరకు ఓడ మల్లయ్య ఒడ్డు చేరాకా బోడి మల్లయ్య

రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత

రెక్కాడితే కానీ డొక్కాడదు సామెత

దానం చేయని చెయ్యి కాయలు కాయని చెట్టు

శంఖులో పోస్తే కానీ తీర్ధం కానట్లు

కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయి

అంధుడికి అద్దం చూపినట్లు

పనోడు పందేరేస్తే పిచ్చుకలు పడగొట్టాయట

ఏకు మేకు అయినట్టు తెలుగు సామెత

ఆపదలో మొక్కులు సంపదలో మరుపులు తెలుగు సామెత

మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు గడప దాటనట్లు

కట్టని నోరు కట్ట లేని నది ప్రమాదకరం

తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది తెలుగులో సామెత

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు తెలుగులో సామెత

ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు తెలుగు సామెత

చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు సామెత

కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా?

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది తెలుగు సామెత

సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు

ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు తెలుగులో సామెత

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు తెలుగు సామెత

తంతే గారెల బుట్టలో పడ్టట్టు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

నిద్రపోయే వాడిని నిద్ర లేపొచ్చు కానీ

తెలిసి తాకినా తెలియక తాకిన అగ్గి కాల్చును

మరి కొన్ని తెలుగు సామెతలు

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లుగా కొందరి మాటలు ఉంటాయి.

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలుతెలుగు సామెతలుసామెతలు అర్

మాట మూరెడు బావం బండెడు

తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే

నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడట

ఇల్లు అలకగానే పండుగ కాదు