Author: admin

 • గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కళకళలాడుతుంది

  గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కళకళలాడుతుంది! తెలుగు సామెతలోని పదాలకు అర్ధం చూస్తే… వివాహమయిన స్త్రీకి సౌభాగ్య చిహ్నములలో గాజులు కూడా చెబుతారు. ఇంకా వారి అలంకారములో గాజులు ప్రధానంగా ఉంటాయి. ఇంకా స్త్రీలు గాజులు చేతిపై చేసే ఒత్తిడి వారి ఆరోగ్యమునకు కూడా మేలును చేస్తాయని చెబుతారు. అందుకే పెద్దలు ఆచారంగా మార్చారని కూడా కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. అంటే ఎక్కువ గాజులు ధరించిన స్త్రీకి మంచిదని భావిస్తారు. కావున గాజులు ధరించిన స్త్రీ పని […]

 • చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద

  చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద… అను ఈ తెలుగు సామెతలోని పదాలకు అర్ధం చూస్తే… చిత్తం అంటే మనసులో గుర్తుగా మారిన ఆలోచనల భావనలు అనుకుంటే, చిత్తం గతం అవుతుంది. భక్తి అంటే భగవంతుడితో మమేకమవ్వాలనే మనసు భావన అనుకుంటే, భక్తి వర్తమానం అవుతంది. గుడికి వెళ్ళేముందు కొందరి ఆలోచనలు ఎలా ఉంటాయో? అని చెప్పే ప్రయత్నం ఈ సామెత ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా వస్తువు మీద ధ్యాస ఉంటే, వస్తువుతో […]

 • పడ్డవాడు చెడ్డవాడు కాదు తెలుగు సామెత

  పడ్డవాడు చెడ్డవాడు కాదు తెలుగు సామెత. చాలామంది చాలామంచిగా మాట్లాడుతూ ఓదార్పు మాటలలో కూడా ఈ తెలుగు సామెతను ప్రయోగిస్తూ ఉంటారు. కష్టంలో ఉన్న మనిషికి మంచి ఓదార్పు మాటలను చెబుతూ ఈ మంచి మాటలను మాట్లాడుతూ ఉండడం పరిపాటి. ఒక్కోసారి మనిషి మాట పడాల్సిరావడం జరగుతూ ఉంటుంది. తన తప్పు లేకపోయినా మాట పడవలసి వచ్చినప్పుడు, అతని వ్యక్తిత్వం గురించి తెలిసినవారు అతనికి మద్దతుగా మాట్లాడుతున్న సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు […]

 • ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

  ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ప్రశ్నార్ధకంతో ఉండే ఈ సామెత మంచి ప్రశ్నగా ఉంటుంది. కారణం అనుకరించేవారు చెడిపోయారంటే, అందుకు మార్గదర్శకంగా ఉన్నవారు తప్పుడు పనులు చేసినట్టేగానే పరిగణిస్తారు. కాబట్టి మార్గదర్శకంగా ఉండేవారు ఉత్తమ ప్రవర్తన కలిగి ఉండాలనేది మన సంప్రదాయపు మాట. వారసత్వంగా వచ్చే అవలక్షణాలను కానీ వారసత్వంగా వచ్చే చెడు అలవాట్లను కానీ విమర్శిస్తూ ఇలాంటి చమత్కారపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. తండ్రికి దురలవాట్లు ఉంటే అవే కొడుకు కూడా అలవాటు […]

 • పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తెలుగు సామెత

  పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తెలుగు సామెత చాలా ప్రసిద్ది. బలవంతుడు బలహీనుడిని టార్గెట్ చేసిన సందర్భాన్ని ఉటంకిస్తూ ఇలాంటి మంచి మాటలు ప్రయోగిస్తూ ఉంటారు. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తూ గాలి ఆధారంగా పనిచేస్తుంది. కానీ గాలిలో ఎగిరే అతి చిన్న ప్రాణి పిచ్చుక. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ప్రకృతి భీకరంగా మారుతుంది. అటువంటి బ్రహ్మాస్త్రమును అతి చిన్న ప్రాణి అయిన పిచ్చుకపై ప్రయోగిస్తే, వాటిని పిచ్చి చేష్టలు అంటారు. అలాగే కొందరి బలం అతి బలహీనులపై ప్రయోగించినా కూడా అలాగే […]

 • ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత

  ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత. ఆర్ధిక పరిస్థితి, ఆశల పరిస్థితి పొంతన చూసి మాట్లాడేటప్పుడు ఇలాంటి తెలుగు సామెతలు ప్రయోగిస్తూ పెద్దలు చమత్కరిస్తూ ఉంటారు. అర్హతను బట్టి ఆలోచనలు ఉంటే, అర్హతను మరింత పెంచుకోవచ్చును. అర్హతలేని చోటకు వెళ్లడానికి చూస్తూ ఉన్న అర్హతకు న్యాయం చేయలేరని అంటారు. అలాగే ఆర్ధిక పరిస్థితిని బట్టి ఆలోచనలు సాగితే ఆశలు తీరతాయి కానీ ఆశలు పెద్దవి రాబడి చిన్నగా ఉంటే, మనసుకు భారమే అవుతుంది. ఆదాయం బట్టి […]

 • కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట

  కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట చాల ఎక్కువగా వాడే తెలుగు సామెత. ఎక్కువమంది పని విషయంలో చమత్కారంగా విమర్శించే తెలుగు సామెతలలో మంచి సామెత. తాను పని చేయకపోగా, పనిచేసేవారిని చెడగొడుతూ ఉంటారు. ఎక్కువ సహోద్యుగుల వద్ద ఈర్ష్యను కలిగి ఉండేవారు తమ పనిని మానుకుని తమ తోటివారి పనిని చెడగొడుతూ ఉంటారు. అలాగే తన తోటివారి పని వలన తన పని చులకన అయిపోతుందనే భయం ఉన్నవారు కూడా తమ పని మానుకుని […]

 • పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న

  పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న అంటారు. ఇది చాలా ప్రసిద్ది తెలుగు సామెత అయితే చాలామంది మంచి మాటగా చెబుతూ ఉంటారు. ఏదైనా పనిలో వేగంగా వెళ్ళి బోల్తాపడడం కన్నా, నిదానంగా ఆ పనిని పూర్తి చేయడం ఉత్తమం అని చెప్పవలసిన సందర్భంలో ఇలాంటి మంచి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా పనులు కూడా వేగంగా పూర్తి చేయాలనే కాంక్షతో పనులను మొదలుపెట్టి […]

 • పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత

  పొమ్మనలేక పొగ పెట్టినట్లు తెలుగు సామెత బాగా ప్రసిద్ది. కారణం చాలామంది అయిష్టతను తెలియజేస్తూ ఉంటారు కానీ తెగేసి చెప్పరు. అలా ఒక వ్యక్తి తన అయిష్టతను చేతల రూపంలో తెలియజేస్తూ మాటలు మంచిగా మాట్లాడే సందర్భమును వర్ణిస్తే, ఇలాంటి తెలుగు సామెతలను ఉపయోగిస్తూ మాట్లాడుతారు. కొందరికి ప్రత్యక్షంగా చెబితే నొచ్చుకుంటారు కాబట్టి వారు పరోక్ష పద్దతిలో తమ అయిష్టతను తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఒక ఉద్యోగిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించే సమయంలో కూడా ఒక్కొక్కరు […]

 • ఆప్తులు ఎంత ఎక్కువగా ఉంటే అంత బలం అంటారు.

  ఆప్తులు ఎంత ఎక్కువగా ఉంటే అంత బలం అంటారు. అలాంటి ఆప్తులలో బంధువుల ఉంటారు. ఇంకా స్నేహితులు కూడా ఉంటారు. అయితే చాణక్య నీతి సూత్రాల ప్రకారం ఆపదలలో కూడా స్నేహం కొనసాగించేవాడు అసలైన మిత్రుడు అంటారు. అలాంటి మిత్రులను పొందడం వలన మనోబలం మరింత వృద్ది చెందుతుంది. వ్యక్తి బాగున్నప్పుడు స్నేహంగా ఉంటూ, వ్యక్తికి ఆపదలు కలిగినప్పుడు దూరం అవుతారు. అలాంటి వారి వలన మరింత కృంగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆపదలో కూడా […]

1 2 3 8
Next Page