కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట

కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట చాల ఎక్కువగా వాడే తెలుగు సామెత. ఎక్కువమంది పని విషయంలో చమత్కారంగా విమర్శించే తెలుగు సామెతలలో మంచి సామెత. తాను పని చేయకపోగా, పనిచేసేవారిని చెడగొడుతూ ఉంటారు. ఎక్కువ సహోద్యుగుల వద్ద ఈర్ష్యను కలిగి ఉండేవారు తమ పనిని మానుకుని తమ తోటివారి పనిని చెడగొడుతూ ఉంటారు. అలాగే తన తోటివారి పని వలన తన పని చులకన అయిపోతుందనే భయం ఉన్నవారు కూడా తమ పని మానుకుని… Continue reading కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట

ఆప్తులు ఎంత ఎక్కువగా ఉంటే అంత బలం అంటారు.

ఆప్తులు ఎంత ఎక్కువగా ఉంటే అంత బలం అంటారు. అలాంటి ఆప్తులలో బంధువుల ఉంటారు. ఇంకా స్నేహితులు కూడా ఉంటారు. అయితే చాణక్య నీతి సూత్రాల ప్రకారం ఆపదలలో కూడా స్నేహం కొనసాగించేవాడు అసలైన మిత్రుడు అంటారు. అలాంటి మిత్రులను పొందడం వలన మనోబలం మరింత వృద్ది చెందుతుంది. వ్యక్తి బాగున్నప్పుడు స్నేహంగా ఉంటూ, వ్యక్తికి ఆపదలు కలిగినప్పుడు దూరం అవుతారు. అలాంటి వారి వలన మరింత కృంగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆపదలో కూడా… Continue reading ఆప్తులు ఎంత ఎక్కువగా ఉంటే అంత బలం అంటారు.

అన్ని ఆలోచనలు బయట పెట్టేవారు పనులను సాధించలేరు అంటారు

అన్ని ఆలోచనలు బయట పెట్టేవారు పనులను సాధించలేరు అంటారు

చాణక్య నీతి సూత్రాలు అంటూ లోకంలో కొన్ని మాటలు వ్యాపిస్తూ ఉంటే, అటువంటి మాటలలో కొన్ని మాటలు ఆలోచించడం వలన మనకు శ్రేయష్కరం కావచ్చును. అటువంటి మాటలలో ”అన్ని ఆలోచనలు బయట పెట్టేవారు పనులను సాధించలేరు అంటారు.” సహజంగానే మనిషికి మొదటి శత్రువు మనసే అంటారు. అంతే సహజంగా మనిషికి మనసే మిత్రుడు అంటారు. అంటే మనసు బ్లేడు వంటిది ఎంత చక్కగా వాడుకుంటే, అంత చక్కగా పనులు లోకంలో కీర్తిని గడిస్తాయి. అయితే అంతటి శక్తివంతమైన… Continue reading అన్ని ఆలోచనలు బయట పెట్టేవారు పనులను సాధించలేరు అంటారు

తనని తాను సరిదిద్దుకున్న తర్వాత సహాయకులను సంపాదించుకోవాలి

తనని తాను సరిదిద్దుకున్న తర్వాత సహాయకులను సంపాదించుకోవాలి

తనని తాను సరిదిద్దుకున్న తర్వాత సహాయకులను సంపాదించుకోవాలి అంటారు. చాణక్య నీతి సూత్రాలు అంటూ చాలా మాటలు ప్రసిద్ది చెంది ఉన్నాయి. అలాంటి మాటలలో ఈ మాటలు కూడా చెబుతూ ఉంటారు. ముందు తనను తాను చక్కదిద్దుకుని ఆపై తనవారిపై ఆలోచన చేయాలి. అనుయాయుల కోసం చూడాలి అంటారు. ఎందుకు తనని తాను సరిదిద్దుకున తర్వాత సహాయకుల కోసం చూడాలి? వ్యక్తికి సహాయకులు ఉంటే, ఆ సహాయకులు ముందుగా వ్యక్తిని అనుసరించడం చేస్తూ ఉంటారు. అనుసరిస్తూ చెప్పిన… Continue reading తనని తాను సరిదిద్దుకున్న తర్వాత సహాయకులను సంపాదించుకోవాలి