అందితే జుట్టు అందకపోతే కాళ్ళు తెలుగు సామెత

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు తెలుగు సామెత

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు తెలుగు సామెత… చాలా పాపులర్ సామెత ఇంకా చాలామంది వాడే సామెత… చాలమందికి తెలిసిన సామతే… కొందరి ప్రవర్తన దృష్టిలో పెట్టుకుని మాట్లాడే మాటలలో ప్రధానంగా ఈ తెలుగు సామెతను ఉపయోగిస్తారు. చాలామంది వాడుతున్నారు అంటే లోకంలో ఇటువంటి ప్రవర్తన ఉన్నవారిని ఎదుర్కొన్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టే… లోకంలో కొందరి మాటలు అందితే జుట్టు పట్టుకున్నట్టు అందకపోతే కాళ్ళు పట్టుకున్నట్టు ఉంటాయి. చిత్రంగానే ఇలాంటివారి ఎదురైనప్పుడు ఎక్కువమంది వాడే ఈ తెలుగు… Continue reading అందితే జుట్టు అందకపోతే కాళ్ళు తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు తెలుగు సామెత వాటి అర్ధం.. ఈ తెలుగు సామెత ఎక్కువగా బంధాల మద్య వాటి గురించి చెబుతున్నప్పుడు వాడుతూ ఉంటారు. కొన్ని విషయాలలో కానీ కొన్ని సమయాలలో కానీ అంత్య నిష్టూరం అంటే చివరలో కాదు అనడం కన్నా ఆది నిష్టూరం మొదట్లోనే కాదని చెప్పడం మేలు అంటారు. సమాజంలో మానవుడు సంఘటిత మనిషి… కాబట్టి ఎవరో ఒకరితో కలసి నడవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సమాజంలో కొన్ని… Continue reading అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

అంతా మన మంచికే తెలుగు సామెత

అంతా మన మంచికే తెలుగు సామెత

అంతా మన మంచికే తెలుగు సామెత. చాలామంది ఎక్కువగా ఉపయోగించే మాట. ఇది ఒక తెలుగు సామెత కూడా… అదే అంతా మనమంచికే… ఈ తెలుగు సామెత ఎప్పుడు పుట్టింది? ఎవరు మొదట పలికి ఉంటారు? అనే ప్రశ్నల కన్నా ఈ సామెత వెనుక ఉండే అర్ధం తెలియబడితే, అదే ఆ సామెత వాడుకలోకి రావడానికి ప్రధానం అయ్యి ఉంటుంది. ఇంతకీ “అంతామనమంచికే” ఈ తెలుగు సామెతలో ఉన్న అర్ధం ఏమిటి? ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అనుకోని… Continue reading అంతా మన మంచికే తెలుగు సామెత