Tag: అంత్య నిష్టూరం కన్నా

  • తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే

    తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే

    ఏ పన్ని ఎక్కడ ఎలా చేయాలో అలానే చేయుటను ఒక విధానమును అనుసరిస్తున్నట్టుగా చెబుతారు. అలా కాకుండా విధి విధనాలు, సమయాసమయాలు, ప్రాంతాలతో సంబంధంలేకుండా కొందరు చేసే పనులను విమర్శించేటువంటి సందర్భంలో ఇటువంటి మంచి మాటలే పెద్దలు చెబుతూ ఉంటారు…. ”తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగితే” అన్న చందాన అని సంభోదిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏపనిని ఎక్కడ చేయాలో, ఆపనిని అక్కడే చేయాలి. ఇంటి దగ్గర చేసే పనిని ఆఫీసులో చేయరాదు. ఆఫీసులో చేయవలసిన పనిని […]

  • అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

    అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

    అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు తెలుగు సామెత వాటి అర్ధం.. ఈ తెలుగు సామెత ఎక్కువగా బంధాల మద్య వాటి గురించి చెబుతున్నప్పుడు వాడుతూ ఉంటారు. కొన్ని విషయాలలో కానీ కొన్ని సమయాలలో కానీ అంత్య నిష్టూరం అంటే చివరలో కాదు అనడం కన్నా ఆది నిష్టూరం మొదట్లోనే కాదని చెప్పడం మేలు అంటారు. సమాజంలో మానవుడు సంఘటిత మనిషి… కాబట్టి ఎవరో ఒకరితో కలసి నడవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సమాజంలో కొన్ని […]