ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ప్రశ్నార్ధకంతో ఉండే ఈ సామెత మంచి ప్రశ్నగా ఉంటుంది. కారణం అనుకరించేవారు చెడిపోయారంటే, అందుకు మార్గదర్శకంగా ఉన్నవారు తప్పుడు పనులు చేసినట్టేగానే పరిగణిస్తారు. కాబట్టి మార్గదర్శకంగా ఉండేవారు ఉత్తమ ప్రవర్తన కలిగి ఉండాలనేది మన సంప్రదాయపు మాట. వారసత్వంగా వచ్చే అవలక్షణాలను కానీ వారసత్వంగా వచ్చే చెడు అలవాట్లను కానీ విమర్శిస్తూ ఇలాంటి చమత్కారపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. తండ్రికి దురలవాట్లు ఉంటే అవే కొడుకు కూడా అలవాటు… Continue reading ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?