ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత

ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత. ఆర్ధిక పరిస్థితి, ఆశల పరిస్థితి పొంతన చూసి మాట్లాడేటప్పుడు ఇలాంటి తెలుగు సామెతలు ప్రయోగిస్తూ పెద్దలు చమత్కరిస్తూ ఉంటారు. అర్హతను బట్టి ఆలోచనలు ఉంటే, అర్హతను మరింత పెంచుకోవచ్చును. అర్హతలేని చోటకు వెళ్లడానికి చూస్తూ ఉన్న అర్హతకు న్యాయం చేయలేరని అంటారు. అలాగే ఆర్ధిక పరిస్థితిని బట్టి ఆలోచనలు సాగితే ఆశలు తీరతాయి కానీ ఆశలు పెద్దవి రాబడి చిన్నగా ఉంటే, మనసుకు భారమే అవుతుంది. ఆదాయం బట్టి… Continue reading ఆస్తి మూరెడు ఆశ బారెడు తెలుగు సామెత