Tag: తెలుగు మాటలు

 • శంఖులో పోస్తే కానీ తీర్ధం కానట్లు

  ఎక్కడ ఏమి చెప్పాలో, అక్కడ అదే చెప్పాలి. ఒక చోట చెప్పవలసిన విషయం మరొక చోట చెప్పరాదు. బళ్లో పాఠాలు చెప్పాలి, గుళ్ళో ప్రవచనాలు చెప్పాలి. ఇంట్లో మంచి మాటలు చెప్పాలి… అలా మాట్లాడే సందర్భం గురించి చెబుతూ ఇటువంటి మంచి మాటలు ‘శంఖులో పోస్తే కానీ తీర్ధం కానట్లు’ చెబుతూ ఉంటారు. ఇంకా కొన్ని రకాల స్థలాల్లో కొన్ని వస్తువులు మంచి ధర పలికితే, వీధులలో ఇళ్లవెంబడి అమ్మేవారి దగ్గర సాదరణ ధర కన్నా తక్కువ […]

 • కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయి

  సంపాధనలేనివారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కూర్చుని తింటే కొండలు అయినా కరిగిపోతాయి. కోట్ల ఆస్తి ఉన్నా, కూర్చుని తింటూ ఉంటే, అవి ఆవిరి అవ్వడం ఎంతో కాలం పట్టదు. కష్టం చేయాలి. కష్టానికి తగిన ఫలితం పొందాలి. కష్టం చేస్తూ శరీర పోషణ చేసుకోవాలి. వ్యక్తిపై ఆధారపడి ఉన్నవారిని పోషించాలి. కానీ ఖాళీగా కూర్చుని తింటూ కూర్చొనరాదు. బద్దకస్తులను దృష్టిలో పెట్టుకునే మాట్లాడేటప్పుడు కూడా నాలుగు మంచి మాటలు చెప్పవలసని సందర్భాలలో […]

 • ఊరికి ఉపకారి ఆలికి అపకారి తెలుగు మంచి మాటలు

  ఊరికి ఉపకారి ఆలికి అపకారి తెలుగు మంచి మాటలు

  ఊరికి ఉపకారి ఆలికి అపకారి అంటారు. సహజంగా వ్యక్తి తన ధర్మం ప్రకారం కుటుంబ బాద్యతతో బాటు సమాజంలో కూడా తనవంతు బాద్యతను తీసుకోవాలి అంటారు. కానీ కొందరు కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా సమాజానికి మేలు చేయాలనే కాంక్షతో ఉంటారు. ఆకాంక్ష మేరకు నిత్యం సమాజ ఉద్దరణకు ప్రయత్నిస్తూ, ఇంటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి తెలుగు సామెత మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో ఉండేది ఆలి అంటే భార్య. ఇలా […]

 • తినగ తినగా వేము తీయగనుండు

  తినగ తినగా వేము తీయగనుండు

  చేయగా చేయగా పని చేతికి అలవాటుగా మారిపోతుంది. రోజూ నడుస్తున్న దారిలో నడవడానికి కాళ్ళు అలవాటు పడతాయి. రోజు తిరుగుతున్న ఇంట్లో చీకటిలో కూడా ఎక్కడ ఏముందో గుర్తించే అవకాశం ఉంటుంది. అంటే అలవాటు అనేది మనసుకు ఏర్పడితే, అది వ్యక్తి శరీరం భాగాలకు కూడా అలవాటుగా మారిపోతుంది. ఇలా కొన్ని విషయాలను కొత్తలో ప్రారంభించి అలవాటు పడేవరకు సాధన చేయాలని సూచిస్తూ మాట్లాడే మాటలలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. తినగ తినగా వేము తీయగనుండు […]

 • పండిత పుత్ర పరమ శుంఠ

  బాగా చదువులు చెప్పే మాష్టారుకు ఏమి చదువు అబ్బని కొడుకు ఉండడం గమనిస్తూ ఉంటారు. ఆ మాష్టారు దగ్గర చదువుకున్నవారు గొప్ప గొప్ప పదవులు అలంకరిస్తే, అతని కొడుకు మాత్ర నామమాత్రపు చదువు కూడా అబ్బని స్థితిలో ఉన్నప్పుడు ఇలా పండిత పుత్ర పరమ శుంఠ అంటూ పోలిక పెట్టి మాట్లాడుతూ ఉంటారు. గొప్ప నైపుణ్యం ఉండి సమాజంతో పేరు ప్రఖ్యాతుల సంపాదించినవారికి కూడా ఎందుకు పనికిరారు అనిపించే విధంగా కొడుకు ఉంటే, అటువంటి సందర్భంలో కూడా […]

 • మంచోళ్ళకు మాటలతోను మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి

  మంచోళ్ళకు మాటలతోను మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి

  మంచోళ్ళకు మాటలతోను మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి అని అంటూ ఉంటారు. మంచివారు మాటను అర్ధం చేసుకునే తత్వం ఉంటే, మొండివాళ్ళకు మాట వినే తత్వం ఉండదని అంటారు. కాబట్టి మంచి వారితో మాటలు వరకు సరిపడితే, మొండివారికి మొట్టికాయలతో సరిపెట్టాలి. మంచి వారికి మాట మంత్రంలాగా పనిచేస్తే, మొండివారికి కూడా మంచి మాట మొట్టికాయ మొట్టి చెబితే అది మహామంత్రంలాగా పనిచేస్తుంది అంటారు. అంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది అని అర్ధం చేసుకోవచ్చును. మరి ఒక […]

 • ఎంత చెట్టుకు అంత గాలి

  ఎంత చెట్టుకు అంత గాలి

  ఎంత చెట్టుకు అంత గాలి! స్తోమతను మించి ఆశలతో ఉండేవారికి మంచి మాటలు చెప్పే సందర్భంలో పెద్దలు ఈ మంచిమాటను విరివిగా వాడుతూ ఉంటారు. చెట్టు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువగా గాలి వీస్తుంది. అలాగే చిన్న చెట్టు అయితే గాలి తక్కువగా వీస్తుంది. అలాగే వ్యక్తి శక్తి సామర్ధ్యములను బట్టి పనితీరు ఉంటుంది. అలాగే వ్యక్తి ఆర్ధిక స్థితిని బట్టి స్టేటస్ ఉంటుంది. చదువులో గాని ధనంలో గాని బలగంలో గాని ఏదైనీ విషయంలో […]

 • ఏకు మేకు అయినట్టు తెలుగు సామెత

  ఏకు మేకు అయినట్టు తెలుగు సామెత

  మొదట్లో ఏమి ఎరునట్టు ఉంటారు. తర్వాత అంతా తెలుసు అన్నట్టుగా ఉంటారు. అటువంటి వారి గురించి మాట్లాడే సందర్భాలలో ఇటువంటి మాటలు ప్రయోగిస్తూ ఉంటారు. ”ఏకులా వచ్చి మేకులా అతుకున్నారు” అంటూ సంబోధిస్తూ ఉంటారు. కొత్తలో కలిసిపోయినట్టుగా ఉంటూ, తర్వాత తలంపులతో తగువులు తీసుకువచ్చేవారు ఉంటారు. పరిచయం ప్రారంభంలో మెత్తగా మాట్లాడుతూ తర్వాత మొత్తుతున్నట్టుగా మాట్లాడేవారు కూడా ఉంటారు. అలాంటి వారిని ఉద్దేశించి మాట్లాడే సందర్భాలలో ఇటువంటి మాటలు ప్రయోగిస్తూ ఉంటారు. మరి ఒక పోస్టులో మరి […]

 • మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు గడప దాటనట్లు

  మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు గడప దాటనట్లు

  మాటలలో మనిషి ప్రవర్తనను చెప్పాలంటే తెలుగు సామెతలను మించిన మాటలు ఉండవు. పూర్వం పెద్దల మాటలు వ్యంగ్యంగా ఉన్నాసరే ఏదో ఒక సందేశం ఇచ్చే విధంగా ఉండడం సహజం అంటారు. స్పూర్తినిచ్చే మాటలు చెప్పే సందర్భాలలో ఇటువంటి మంచి మాటలు ”మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు గడప దాటనట్లు” చెబుతూ ఉంటారు. కొందరు మాటలు మాత్రం డాబుసరిగా చెప్పేస్తూ ఉంటారు. తనంతటివారు లేరన్నట్టుగా మాటలు ఉంటాయి కానీ పనితనం వచ్చే సరిగి తేలిపోతారు. ఇలాంటివారిని దృష్టిలో […]

 • కట్టని నోరు కట్ట లేని నది ప్రమాదకరం

  కట్టని నోరు కట్ట లేని నది ప్రమాదకరం

  కట్టని నోరు కట్ట లేని నది ప్రమాదకరం అంటారు. అంటే నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడితే, అది అతనికి, అతని చుట్టూ ఉన్నవారికి ఇబ్బందికరం. ఇంకా ప్రమాదకరం అలాంటి ఇబ్బందిని ఆనకట్టలేని నదితో పోలుస్తారు. హోరున వర్షాలు కురిసే సమయంలో ఆనకట్టలేని నది ఎవరిని ముంచుతుందో తెలియదు. అలాగే ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారితో కూడా జాగ్రత్త అంటూ పెద్దలు పరాకు చెప్పే సందర్భాలలో ఇటువంటి మంచి మాటలు చెబుతూ ఉంటారు. మరి ఒక పోస్టులో మరి ఒక […]