Tag: పదాలకు అర్ధం

  • చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద

    చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద… అను ఈ తెలుగు సామెతలోని పదాలకు అర్ధం చూస్తే… చిత్తం అంటే మనసులో గుర్తుగా మారిన ఆలోచనల భావనలు అనుకుంటే, చిత్తం గతం అవుతుంది. భక్తి అంటే భగవంతుడితో మమేకమవ్వాలనే మనసు భావన అనుకుంటే, భక్తి వర్తమానం అవుతంది. గుడికి వెళ్ళేముందు కొందరి ఆలోచనలు ఎలా ఉంటాయో? అని చెప్పే ప్రయత్నం ఈ సామెత ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా వస్తువు మీద ధ్యాస ఉంటే, వస్తువుతో […]