పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న

పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న అంటారు. ఇది చాలా ప్రసిద్ది తెలుగు సామెత అయితే చాలామంది మంచి మాటగా చెబుతూ ఉంటారు. ఏదైనా పనిలో వేగంగా వెళ్ళి బోల్తాపడడం కన్నా, నిదానంగా ఆ పనిని పూర్తి చేయడం ఉత్తమం అని చెప్పవలసిన సందర్భంలో ఇలాంటి మంచి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా పనులు కూడా వేగంగా పూర్తి చేయాలనే కాంక్షతో పనులను మొదలుపెట్టి… Continue reading పరిగెత్తి పాలు త్రాగడం కంటే నిలబడి నీళ్ళు త్రాగడం మిన్న