Tag: పెద్దల మాటలు

  • పనోడు పందేరేస్తే పిచ్చుకలు పడగొట్టాయట

    చేసిన పనిని మెచ్చుకోవడానికి పనితీరుని బట్టి మాట్లాడే మాటల సందర్భంగా ఇటువంటి చమత్కారపు మాటలు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. పనితీరు నాణ్యంగా అనిపించకపోతే, పెద్దల పనితీరును ఈ విధంగా ”పనోడు పందేరేస్తే పిచ్చుకలు పడగొట్టాయట” అంటూ చమత్కరిస్తూ ఉంటారు. ఇంకా పిల్లల పనులలో పొరపాట్లను ఎత్తి చూపుతూ సరదాగా చమత్కరించే పెద్దల మాటలు, పిల్లలను ఆలోచింపజేస్తాయి. మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి అవగాహన పోస్టు చూద్దాం ధన్యవాదాలు మరి […]